13/11/2025
💙 ఎస్బీఐ లైఫ్ – స్మార్ట్ స్కాలర్ 💙
మీ బిడ్డ భవిష్యత్తుకి రెక్కలు ఇవ్వండి!
ఇది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడానికి సరైన చైల్డ్ ఇన్సూరెన్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఈ పాలసీ ద్వారా మీ బిడ్డ విద్య, విదేశీ చదువులు లేదా వివాహం వంటి ముఖ్యమైన లక్ష్యాల కోసం నిధులు సమకూర్చుకోవచ్చు.
ఈ పాలసీ యొక్క ముఖ్యాంశాలు:
✅ మూడింతల ప్రయోజనాలు – ప్రమాదములో డబుల్ బెనిఫిట్, ప్రీమియం మాఫీ, మరియు మేచ్యూరిటీ ప్రయోజనం.
✅ లాయల్టీ అదీషన్స్ – మేచ్యూరిటీ విలువ పెరగడానికి అదనపు ప్రయోజనాలు.
✅ 6వ సంవత్సరం నుండి భాగ స్వీకరణ (పార్ట్ విత్‌డ్రా) సదుపాయం.
✅ సెక్షన్ 80C మరియు 10(10D) ప్రకారం పన్ను మినహాయింపు (Tax Benefit).
✅ 25 సంవత్సరాల తరువాత ₹57 లక్షల కంటే ఎక్కువ మేచ్యూరిటీ విలువ.
👉 మీ బిడ్డ భవిష్యత్తు కోసం ఈరోజే పొదుపు ప్రారంభించండి!
👉 పిల్లల విదేశీ విద్య, వివాహం కోసం నిధి సృష్టించండి.
#ఎస్బీఐలైఫ్ #స్మార్ట్స్కాలర్ #పిల్లలభవిష్యత్తు #భద్రమైనభవిష్యత్తు
#పిల్లలకోసంపొదుపు #విద్యానిధి #ఇన్వెస్ట్‌మెంట్‌ప్లాన్ #భవిష్యత్‌పథకం