24/09/2026
Policy bazaar Share ఒక్క రోజులో 36% ఎందుకు పడింది? 📉 ఇప్పుడు Hold చేయాలా? Exit అవ్వాలా? 🤔 ఈ వీడియోలో PB Fintech crash వెనుక ఉన్న అసలు కారణాలను తెలుగులో వివరంగా తెలుసుకుందాం.
24 September 2026 న PB Fintech (Policy bazaar) share ఒక్క రోజులోనే దాదాపు 36% పడి, 52-Week Low ₹1,210 కి చేరింది — సుమారు ₹30,000 కోట్ల Market Cap ఒక్క రోజులో పోయింది. దీనికి కారణం IRDAI విడుదల చేసిన Consultation Paper "Recalibrating Economics of Insurance Distribution". Agents Commission, Expense of Management (EoM) limits, Cross Selling వంటి విషయాల్లో proposed మార్పులు Insurance Distribution Companies business model మీద నేరుగా ప్రభావం చూపుతాయి.
📊 24 Sep 2026 న పడిన Stocks:
PB Fintech (NSE:POLICYBZR) – 35.98% ↓
Turtlemint Fintech (NSE:TURTLEMINT) – 19.99% ↓
Max Financial Services (NSE:MFSL) – 9.81% ↓
L&T Finance (NSE:LTF) – 8.91% ↓
Piramal Finance (NSE:PIRAMALFIN) – 5.86% ↓
゚viralシ