24/06/2026
కేవలం 6 ఏళ్లలో మీ డబ్బు డబుల్ చేయాలా? ఐతే ఈ సింపుల్ రూల్ చూడండి! 💸
ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (FD) మరియు మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ మధ్య తేడాని "Rule of 72" తో ఎలా లెక్కించాలో ఈ వీడియోలో తెలుసుకోండి. స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేయండి, మీ ఆర్థిక భవిష్యత్తును మార్చుకోండి.
మరిన్ని వివరాల కోసం Yaduvanshi Capital ని ఫాలో అవ్వండి!