Vannamei Culture - India

Vannamei Culture - India 🦐🦐 Hi all, this page is created for sharing useful information on sustainable Shrimp culture 🦐🦐

16/07/2025
ఆక్వా రైతులు ఏరియేటర్లను ముట్టుకోరాదు- రైతులకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి
05/12/2023

ఆక్వా రైతులు ఏరియేటర్లను ముట్టుకోరాదు- రైతులకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి

23/11/2023
05/11/2023
history of vannamei shrimpVannamei shrimp, also known as Pacific white shrimp or whiteleg shrimp, is a species of shrimp...
18/09/2023

history of vannamei shrimp

Vannamei shrimp, also known as Pacific white shrimp or whiteleg shrimp, is a species of shrimp native to the Pacific coast of Central and South America, from Mexico to Peru. The species was first described in 1956 by the American biologist Dr. Lipke Bijdeley Holthuis, who named it after the Gulf of Guayaquil in Ecuador, where it was first discovered.

In the 1970s and 1980s, Vannamei shrimp began to be farmed commercially in Asia, particularly in Thailand, Malaysia, and Indonesia. The species was found to be well-suited to aquaculture, as it grows quickly and is relatively resistant to disease.

In the 1990s, Vannamei shrimp began to gain popularity in the United States, where it was imported as a cheaper alternative to other species of shrimp like black tiger shrimp. By the early 2000s, Vannamei shrimp had become one of the most commonly farmed and traded species of shrimp in the world.

Today, Vannamei shrimp is farmed in many countries around the world, including India, China, Vietnam, Ecuador, and Mexico. The species is prized for its mild flavor, firm texture, and versatility in cooking. However, the growth of the Vannamei shrimp industry has also raised concerns about the environmental impact of shrimp farming, particularly with regards to habitat destruction, pollution, and disease transmission. As a result, efforts are underway to promote more sustainable and responsible shrimp farming practices.
#روبیان #الجمبری

18/06/2023

India records highest exports of Vannamei shrimp material in 2022-2023 academic year.

Explore India’s thriving shrimp production industry, where innovation meets sustainability, and embark on a culinary adv...
04/06/2023

Explore India’s thriving shrimp production industry, where innovation meets sustainability, and embark on a culinary adventure with the country’s delectable shrimp varieties. Know more mpeda.gov.in

06/05/2023

Best quality SPFL Vannamei seeds available in SATYADEVA Hatcheries, most trusted Hatchery in Tuni Coast, Andhra Pradesh.

CAA & MPEDA approved Branded Hatchery.

Fresh batch available for packing, delivery at nearest airports.
Feel free to call #7299955555

రొయ్యల ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ లో రకాలు:1)హోల్ ష్రిమ్ప్ : దీనిలో భాగంగా రొయ్యలను ప్రాసెసింగ్ చేయకుండా తల మరియు తోక...
26/03/2023

రొయ్యల ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ లో రకాలు:

1)హోల్ ష్రిమ్ప్ : దీనిలో భాగంగా రొయ్యలను ప్రాసెసింగ్ చేయకుండా తల మరియు తోక బాగాలతో ఎగుమతి చేస్తారు. వీటికి స్పెయిన్ మరియు ఫ్రాన్స్ లో మంచి డిమాండ్ ఉంది.

2)హెడ్ లెస్ షెల్ ఆన్ : దీనిలో భాగంగా రొయ్యల్లో తల భాగం తీసేసి ఎగుమతి చేస్తారు.

3) పీలిడ్ టేల్ ఆన్: దీనిలో భాగంగా రొయ్య షెల్ ని తీసి వేసి ఎగుమతి చేస్తారు.

4)పీలిడ్ డీవియండ్ టేల్ ఆన్: దీని లో భాగంగా రొయ్య తలను, షెల్ ను, శరీరం లోని భాగాలను తీసివేసి ఎగుమతి చేస్తారు.

5)బటర్ ఫ్లై టేల్ ఆన్: దీనిలో భాగంగా రొయ్య తలను, ఇతర వ్యర్థ భాగాలను తీసివేసి రొయ్యలను బటర్ ఫ్లై ఆకారం లో కట్ చేసి ఎగుమతి చేస్తారు.

6)బటర్ ఫ్లై టేల్ ఆఫ్: దీనిలో భాగంగా రొయ్య తలను, ఇతర వ్యర్థ భాగాలను మరియు తోక ని కూడా తీసివేసి ఎగుమతి చేస్తారు.

వియత్నాం వంటి దేశాలు మన దేశం నుండి రా ష్రిమ్ప్స్ ని దిగుమతి చేసుకుని, యూరప్, అమెరికా , జపాన్ వంటి దేశాల్లో ఉన్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్యాకింగ్ చేసి అధిక మొత్తంలో ఆదాయం పొందుతుంది.

కానీ మన దేశంలో ఇంకా ప్యాకేజింగ్, ప్రాససింగ్ లో అభివృద్ధి జరగడం లేదు. ఇటీవల వైజాగ్ లో జరిగిన గ్లోబల్ సమ్మిత్ లోని ఇండియా- వియత్నాం సెషన్ లో భారత్ లో ఆక్వా ప్రాసెసింగ్ లో ఉన్న అవకాశాల గురించి చర్చించడం జరిగింది.

మన దేశం లోనే అధికంగా రొయ్యలు ఉత్పత్తి అవుతున్నప్పటికీ , ఉత్పత్తి అయిన రొయ్యలను వాల్యూ అడిషన్ చేయకుండా ఎగుమతి చేయడం వల్ల ...
12/03/2023

మన దేశం లోనే అధికంగా రొయ్యలు ఉత్పత్తి అవుతున్నప్పటికీ , ఉత్పత్తి అయిన రొయ్యలను వాల్యూ అడిషన్ చేయకుండా ఎగుమతి చేయడం వల్ల ఎక్కువ ధరకు మన సరుకును అమ్ముకోలేక పోతున్నాము.

ఉత్పత్తి అయిన రొయ్యలను ప్రపంచంలోని వివిధ దేశాల్లో అంటే అమెరికా, చైనా, జపాన్, యూరప్ దేశాల్లోని వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మన రొయ్యలను ష్రిమ్ప్ బర్గర్, ష్రిమ్ప్ కేక్, ష్రిమ్ప్ డంప్లింగ్స్ వంటి ప్రాడక్ట్స్ ని తయారు చేసి ప్రపంచంలో ని నలుమూలల అమ్మడం వల్ల ఇక్కడి రైతులకు, ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుంది.

ఇలా రొయ్యల వాల్యూ అడిషన్ చేయడానికి అధిక నాణ్యత మరియు ఉత్పత్తి కల్గిన మన ఆంధ్రా రొయ్యలు ఒక గొప్ప ఎంపిక అవుతుందని దీనికి కావాల్సిన మానవ వనరులు సైతం ఈ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని ఇటీవల వైజాగ్ లో జరిగిన
గ్లోబల్ సమ్మిత్ లో మ్యాట్రిక్స్ సీ.ఈ.ఓ. వెంపులూరు శివప్రసాద్, మ్యాట్రిక్స్ రీసెర్చ్ సైంటిస్ట్ డా.యోకేష్ బాబు ,ఫిషరీస్ డిపార్ట్ మెంట్ అడిషినల్ డైరెక్టర్ కోటేశ్వర రావు , ఎక్స్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిఫ్యూటీ డైరెక్టర్ గిబిన్ కుమార్ వియత్నాం ప్రతినిధులకు వివరించారు.

Aquatic food web’s dessert “Zooplanktons”
10/03/2023

Aquatic food web’s dessert “Zooplanktons”

Address

Sarpavaram
Kakinada
533005

Telephone

+919391256707

Website

Alerts

Be the first to know and let us send you an email when Vannamei Culture - India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vannamei Culture - India:

Share